Header Banner

వైసీపీ నేత మాజీ మంత్రి మూడ్రోజుల పోలీసు కస్టడీ! పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో..

  Thu Jun 05, 2025 22:14        Politics

క్రమ మైనింగ్ ఆరోపణలకు సంబంధించిన కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ నెల్లూరు జిల్లా కోర్టు గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనను, ఈ కస్టడీ కాలంలో న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. నెల్లూరు జిల్లా పరిధిలోని పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై ఈ కేసు నమోదైంది. క్వార్ట్జ్ ఖనిజాన్ని అక్రమంగా తవ్వడం, చట్టవిరుద్ధంగా రవాణా చేయడం, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలను వినియోగించడం వంటి తీవ్రమైన ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. అంతేకాకుండా, ఈ అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవాలని చూసిన గిరిజనులను బెదిరించినట్లు కూడా ఆయనపై అభియోగాలున్నాయి. ఈ కేసులో కాకాణి నాలుగో నిందితుడిగా (ఏ4) ఉన్నారు. పోలీసుల కస్టడీ ముగిసిన అనంతరం, కాకాణి గోవర్ధన్‌రెడ్డిని తిరిగి ఆదివారం సాయంత్రం 5 గంటలకు కోర్టు ఎదుట హాజరుపరచాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆయనను విచారించనున్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

బిగ్ అప్డేట్.. ఈ విషయం తెలియకుండా అస్సలు ఫ్లైట్ ఎక్కొద్దు.. లేదంటే మీ పని అంతే.!

 

అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ నుంచికొత్త ప్రయాణ నిషేధ ఉత్తర్వులు!

 

రైతులకి గుడ్ న్యూస్.. పంటకి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం! దరఖాస్తు ఇలా..

 

నా తప్పు మృగాళ్లందరికీ కనువిప్పు కావాలి.. పాపా నువ్వయినా నన్ను క్షమిస్తావా!

 

జగన్‌పై కేంద్రమంత్రి ఆగ్రహం.. మీ తీరు మారకపోతే ఈసారి మిగిలేది ఒక్కటే!

 

ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. విద్యా, దౌత్య వర్గాల్లో తీవ్ర ఆందోళన! వీసాల రద్దుకు కూడా ఆదేశాలు..

 

హామీల అమలుపై చర్చకు రావాలి.. వైకాపాకు మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే సవాల్!

 

యువగళం పుస్తకం.. లోకేష్‌కు పవన్ అభినందనలు! ఆనాటి అనుభవాలను కళ్ల‌కి కట్టినట్లుగా..

 

యూఏఈ గోల్డెన్ వీసా.. ట్రంప్ గోల్డెన్ వీసా...! రెండింట్లో ఏది బెటర్?

 

ఎర్రగడ్డ మానసిక చికిత్స కేంద్రంలో ఫుడ్ పాయిజన్! ఒకరి మృతి... అసలు కారణం ఇదే!

 

ఏపీలో రైలు ప్రయాణికులకు గమనిక..! ఈ 7 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు!

 

ఏపీలో అక్కడ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్..! ఏకంగా 5వేల ఎకరాల్లో, ఆ ప్రాంతానికి మహర్దశ!

 

ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులందరికి ప్రమోషన్లు..! మొత్తానికి కల నెరవేరింది, బదిలీలు కూడా..!

 

వర్చువల్ సిస్టమ్‌ వినియోగదారులకు షాక్! మైక్రోసాఫ్ట్ తాజా అప్‌డేట్ లో లోపం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #KakaniGovardhanReddy #Nellore #YSRCP